Current Affairs Telugu Daily

విజయవాడలో ఏపీ హౌస్‌ఫెడ్‌ కార్యాలయం
ఆంధ్రప్రదేశ్‌ సహకార గృహనిర్మాణ సంఘాల సమాఖ్య (ఏపీ హౌస్‌ఫెడ్‌) ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌ నుంచి విజయవాడకు మారింది. ఫెడరేషన్‌లో 754 గృహనిర్మాణ సహకార సంఘాలు ఉన్నాయి. విభజన నేపథ్యంలో సమాఖ్య రుణాలను ఇరు రాష్ట్రాలకు విభజించారు.
  • ఎల్‌ఐసీ రుణాలను ఏపీ హౌస్‌ఫెడ్‌కు రూ.28.03కోట్లు, తెలంగాణకు రూ.16.16 కోట్లు, అలహాబాద్‌ బ్యాంకు రుణాలను ఏపీకి రూ.19.71 కోట్లు, తెలంగాణకు రూ.11.37 కోట్లుగా విభజించారు.

views: 1246

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams