Current Affairs Telugu Daily

ఏపీలో మొత్తం మహిళా సిబ్బందిని కలిగివున్న రైల్వే స్టేషన్‌ ఫిరంగిపురం
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా ఫిరంగిపురం రైల్వే స్టేషన్‌ మొత్తం మహిళా సిబ్బందిని కలిగివున్న రైల్వే స్టేషన్‌గా నిలిచింది. ఈ రైల్వే స్టేషన్‌లో మొత్తం సిబ్బంది మహిళలే.
  • దేశంలో మొత్తం మహిళా సిబ్బంది కలిగివున్న మొదటి రైల్వే స్టేషన్‌ ముంబైలోని మాతుంగ రైల్వే స్టేషన్‌ కాగా, రెండోది జైపూర్‌లోని గాంధీనగర్‌ రైల్వే స్టేషన్‌, మూడవది ఫిరంగిపురం రైల్వే స్టేషన్‌.

views: 1187

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams