Current Affairs Telugu Daily

ఇంటర్‍నేషనల్ వర్డ్ ఆఫ్ ద ఇయర్‍గా పోస్ట్-ట్రూత్
ఇంటర్ నేషనల్ వర్డ్ ఆఫ్ ద ఇయర్‍గా ఆక్స్‌పర్డ్ డిక్షనరీ  "పోస్ట్ ట్రూత్" పదాన్ని నవంబర్ 16 న ప్రకటిచింది. పోస్ట్-ట్రూత్, ఆల్ట్ రైట్ బ్రేక్సిటీర్ పదాలను అధిగమించి తొలిస్థానంలో నిలిచింది. ఈపదాన్ని 2015తో పోల్చితే  2016లో ఎక్కువగా వాడరని ఆక్స్ పర్డ్ డిక్షనరి తెలిపింది. ప్రజాభిప్రాయ నిర్ణయంలో వాస్తవాల కంటే భావోద్వేగం, వ్యక్తిగత నమ్మకాలే అధికంగా ప్రభావితం చూపడాన్ని పోస్ట్ - ట్రూత్ గా పేర్కొంటున్నారు.
views: 991



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams