Current Affairs Telugu Daily

జూనియర్‌ చీఫ్‌ సెలక్టర్‌ పదవికి ప్రసాద్‌ రాజీనామా 
భారత మాజీ పేసర్‌ వెంకటేష్‌ ప్రసాద్‌ జాతీయ జూనియర్‌ క్రికెట్‌ సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌ పదవికి రాజీనామా చేశాడు. ప్రసాద్‌ 30 నెలల పాటు ఈ పదవిలో కొనసాగాడు. ప్రసాద్‌ నేతృత్వంలోని కమిటీ ఎంపిక చేసిన అండర్‌-19 జట్టు ప్రపంచకప్‌ గెలుచుకుంది. 
views: 1112



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams