Current Affairs Telugu Daily

ఆసియా రెజ్లింగ్‌లో నవ్‌జోత్‌కౌర్‌కు స్వర్ణ పతకం
కిర్గిజ్‌స్థాన్‌ ఆసియా రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన భారత తొలి మహిళగా నవ్‌జోత్‌కౌర్‌ రికార్డు సాధించింది. 2018 మార్చి 2న 65 కిలోల విభాగంలో నవ్‌జోత్‌కౌర్‌ స్వర్ణ పతకం, రియో ఒలింపిక్స్‌లో కాంస్య పతక విజేత సాక్షి మలిక్‌ కాంస్య పతకం సాధించింది. నవసౌత్‌కౌర్‌ పంజాబ్‌కు చెందినవారు. నవ్‌జోత్‌కౌర్‌ తుది పోరులో ఇమాయ్‌ (జపాన్‌)ను ఓడించింది. 
views: 1198

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams