Current Affairs Telugu Daily

గృహలక్ష్మి మ్యాగజైన్‌ కవర్‌పేజిపై వివాదం 
ఒక నటి.. బిడ్డకు పాలిస్తున్నట్లు చూపే ఫొటోను ముఖచిత్రంగా ప్రచురించిన మలయాళ మ్యాగజైన్‌ గృహలక్ష్మిపై కేరళలో ఫిర్యాదులు దాఖలయ్యాయి. కొల్లం చీఫ్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో మేగజైన్‌పైన, మోడల్‌-నటి గిలు జోసెఫ్‌పైన ఫిర్యాదు చేశారు. మహిళను అసభ్యకరంగా చూపడాన్ని వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించినట్లు న్యాయవాది నోబెల్‌ మ్యాథ్యూ తెలిపారు.
  • గృహలక్ష్మి మ్యాగజైన్‌ను మాతృభూమి గ్రూప్‌ ప్రచురిస్తోంది.

views: 1568



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams