2018 జాతీయ ఛాంపియన్షిప్స్ సందర్భంగా సహచర మహిళా స్విమ్మర్ల వీడియోలు తీసినందుకు పారా స్విమ్మర్ ప్రశాంత కర్మాకర్‌పై పారాలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా 3 సం॥ల నిషేధం విధించింది. కర్మాకర్‌కు అర్జున అవార్డు కూడా లభించింది. మహిళా స్విమ్మర్లను వీడియో తీయాలని తన సహాయకుడిని ఆదేశించాడన్నది కర్మాకర్‌పై ఆరోపణ.
views: 1080