Current Affairs Telugu Daily

పంజాబ్‌లో డీఎస్పీగా హర్మన్‌ప్రీత్‌ కౌర్‌
భారత మహిళల  టీ20 క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌  2018 మార్చి 1న పంజాబ్‌ పోలీసు శాఖలో డీఎస్పీగా పదవీ బాధ్యతలు చేపట్టింది. పంజాబ్‌ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌సింగ్‌, డీజీపీ సురేశ్‌ అరోరా ఆమె దుస్తులపై నక్షత్రాలను అమర్చారు.
  • ఇండియన్‌ రైల్వేస్‌లో ఉద్యోగం చేస్తోన్న హర్మన్‌ప్రీత్‌కు పంజాబ్‌ ప్రభుత్వం డీఎస్పీ పదవిని ప్రతిపాదించింది.
  • ఐదేళ్ల పదవీ కాలం ముగిసేవరకు ఆమెను విడుదల చేయమని రైల్వేస్‌ తేల్చి చెప్పడంతో ఆమె పోలీసు వృత్తి చేపట్టడం అనుమానంగా మారింది.
  • పంజాబ్‌ ముఖ్యమంత్రి కలగజేసుకుని రైల్వే మంత్రిత్వ శాఖకు లేఖ రాయడంతో సమస్య పరిష్కారమైంది.

views: 1083

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams