Current Affairs Telugu Daily

సౌరకూటమి ముసాయిదా ఒప్పందం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రరిపాదించిన అంతర్జాతీయ సౌరకూటమి ముసాయిదా ఒప్పందం పై 20కి పైగా దేశాలు మారకేష్ (మొరాకో)లో నవంబర్ 15న సంతకాలు చేశాయి. ఇది ఆమోదం పొందితే ఐఎస్‍ఏ ఒక ప్రధాన అంతర్జాతీయ సంస్థగా ఏర్పడుతుందని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి అనిల్ మాధవ్ దవే తెలిపారు.
views: 1034

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams