Current Affairs Telugu Daily

జియో టీవీ యాప్‌కి మొబైల్‌ ఆస్కార్‌ 
రిలయన్స్‌ జియోకు చెందిన జియో టీవీ యాప్‌కు అరుదైన పురస్కారం లభించింది. మొబైల్‌ పరిశ్రమలో ఆస్కార్‌ అవార్డుగా భావించే గ్లోబల్‌ మొబైల్‌(గ్లోమో) అవార్డ్స్‌-2018లో ‘బెస్ట్‌ మొబైల్‌ వీడియో కంటెంట్‌’ విభాగంలో పురస్కారాన్ని పొందింది. ఈ విభాగంలో ఎయిర్‌టెల్‌ టీవీ, మిగు హాట్‌ వీడియో, బయోస్కోప్‌ లైవ్‌ టీవీ  పోటీ పడినప్పటికీ పురస్కారం తమను వరించిందని జియో ఇన్ఫోకామ్‌ బీఎస్‌ఈకి  వెల్లడించింది.
  • జియో టీవీ ప్రైమ్‌లో 575కు పైగా లైవ్‌ టీవీ ఛానళ్లు చూడొచ్చు. 15కి పైగా భారతీయ భాషలకు చెందిన కార్యక్రమాలను వీక్షించవచ్చు.

views: 1156

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams