Current Affairs Telugu Daily

FTAPCCIసెక్రటరీ జనరల్‌గా సంజయ్‌ కపూర్‌ 
ఫెడరేషన్‌ ఆఫ్‌ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, ఇండస్ట్రీ (FTAPCCI) సెక్రటరీ జనరల్‌గా సంజయ్‌ కపూర్‌ ఎంపికయ్యారు. ఈ నియామకం 2018 మార్చి 1 నుంచి అమల్లోకి వస్తుంది. మెకానికల్‌ ఇంజినీరైన సంజయ్‌కు వివిధ కంపెనీల్లో 30 ఏళ్లపాటు పనిచేసిన అనుభవం ఉంది. చివరగా ఎల్‌అండ్‌టీ మెట్రోలో జనరల్‌ మేనేజర్‌గా బాధ్యతు నిర్వహించారు.
FTAPCCI అధ్యక్షుడు - గౌర శ్రీనివాస్‌ 
FTAPCCI- Federation of Telangana and Andhra Pradesh Chambers of Commerce and Industry

views: 1262



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams