Current Affairs Telugu Daily

క్యాన్సర్‌ నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వంతో టాటా ట్రస్టు ఒప్పందం 
క్యాన్సర్‌ వ్యాధికి సమగ్ర చికిత్సలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో అవగాహన కార్యక్రమాలు, ముందస్తు గుర్తింపు పరీక్షలు, శిక్షణ, పరిశోధన, సాంకేతిక సహకారం, అనుభవజ్ఞులైన వైద్యుల సలహాలు, సూచనలు, మౌలిక వసతుల  కల్పనలో తోడ్పాటు.. తదితర అంశాలపై 2018 మార్చి 1న టాటా ట్రస్టుతో తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ పరస్పర అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. 
views: 1126

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams