Current Affairs Telugu Daily

జయేంద్ర సరస్వతి బృందావన ప్రవేశం 
ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు జయేంద్ర సరస్వతి బృందావన ప్రవేశ కార్యక్రమం 2018 మార్చి 1న కంచి శంకర మఠంలో జరిగింది. కంచి పీఠం 69వ పీఠాధిపతి అయిన జయేంద్ర 2018 ఫిబ్రవరి 28న శివైక్యం పొందారు. బృందావన ప్రవేశ కార్యక్రమాన్ని కంచి శంకరమఠంలో పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి నేతృత్వంలో సంప్రదాయబద్ధంగా నిర్వహించారు.
views: 933

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams