Current Affairs Telugu Daily

ఏపీలో 219 కోట్లతో గ్రేహౌండ్స్‌ యూనిట్‌
ఆంధ్రప్రదేశ్‌లో గ్రేహౌండ్స్‌ యూనిట్‌ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రూ.219 కోట్లతో దీన్ని ఏర్పాటు చేయడానికి 2018 మార్చి 1న కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు.
  • రాష్ట్ర విభజన నేపథ్యంలో హైదరాబాద్‌లో ఉన్న గ్రేహౌండ్స్‌ శిక్షణ కేంద్రం తెలంగాణకు చెందిన క్రమంలో ఏపీలో కొత్తగా గ్రేహౌండ్స్‌ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్‌ 9(3)లో ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారుల మధ్య చర్చోపచర్చల తర్వాత ఒక యూనిట్‌ ఏర్పాటుకు కేంద్రం ఆమోదించింది. 

views: 1160

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams