Current Affairs Telugu Daily

APPSC డీఎల్‌లో తెలంగాణ వాసి ప్రతిభ
ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించిన డిగ్రీ లెక్చరర్‌(డీఎల్‌) పరీక్షల్లో జువాజీ విభాగంలో తెలంగాణ విద్యార్థి కుర్మేటి సుధాకర్‌కు మొదటి ర్యాంక్‌ లభించింది. నల్గొండ జిల్లా చింతపల్లి మండలం ఘడియ గౌరారం గ్రామానికి చెందిన సుధాకర్‌ 10వ తరగతి వరకు అదే గ్రామంలో చదివారు. ఇంటర్‌ భువనగిరి సోషల్‌ వెల్ఫేర్‌ కళాశాల, నల్గొండ నాగార్జున డిగ్రీ కళాశాలలో బీఎస్సీ, 2013లో ఓయూలో ఎమ్మెస్సీ (జువాలజీ) పూర్తి చేశారు. నెట్‌లో అర్హత సాధించి జేఆర్‌ఎఫ్‌కు ఎంపికయ్యారు.
APPSC-AndhraPradesh Public Service Commission

views: 1122

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams