Current Affairs Telugu Daily

కడపకు విమాన సర్వీస్‌ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌లోని గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి కడపకు ట్రూజెట్‌ సర్వీస్‌ను 2018 మార్చి 1న ప్రారంభించారు. తొలి బోర్డింగ్‌ పాస్‌ను ప్రయాణికుడు సాల్మన్‌రెడ్డికి అందజేశారు. 
views: 1091



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams