Current Affairs Telugu Daily

పెద్దగా కనిపించిన చంద్రుడు
ఏడు దశాబ్దల్లో ఎన్నడు లేనంతగా నవంబర్ 14న చంద్రుడు అతిపెద్దగా కనిపించాడు. భారత్‍ సహా ఆసియా దేశాల్లో బిగ్‍మాన్ దర్శనమిచ్చింది. భూకక్ష్యలో అత్యంత చేరువగా ఉండే ప్రదేశంలోకి చంద్రుడు రావడం వల్లే ఇలాంటి పరిణామం చోటు చేసుకుంది. దీన్ని సూపర్ మూన్‍గా వ్యవహరిస్తారు. భారతకాలమానం ప్రకారం నవంబర్ 14 రాత్రి 7.22 గంటలకు అత్యంత గరిష్ఠ స్థాయిలో ఈమార్పు కనిపించింది. 1948 తర్వాత చంద్రుడు భూమికి ఇంత చెరువగా రావడం మొదటిసారి.
views: 1111



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams