Current Affairs Telugu Daily

రిషికేశ్‌లో 3వ అంతర్జాతీయ యోగా ఉత్సవాలు
3వ అంతర్జాతీయ యోగా ఉత్సవాలు 2018 మార్చి 1న ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌లో ప్రారంభమయ్యాయి. వారం రోజుల పాటు జరుగనున్న ఈ వేడుకల్లో ప్రపంచంలోని 150 దేశాలకు చెందిన 600 మంది పాల్గొన్నారు. ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్‌ రావత్‌ ఈ వేడుకలను ప్రారంభించారు.
views: 1219

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams