Current Affairs Telugu Daily

చండీగఢ్‌లో మొదటి ఏవియేషన్‌ మల్టీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌
దేశంలో మొట్టమొదటి ఏవియేషన్‌ మల్టీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ చండీగఢ్‌లో ప్రారంభమైంది. నేషనల్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ మరియు ఏరోస్పేస్‌ అండ్‌ ఏవియేషన్‌ సెక్టార్‌ స్కిల్‌ కౌన్సిల్‌ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ ఏవియేషన్‌ మల్టీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోకగజపతి రాజు ప్రారంభించారు. 
NSDC- National Skill Development Corporation
AASSC-Aerospace and Aviation Sector Skill Council

views: 1028

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams