Current Affairs Telugu Daily

సివిల్‌ అకౌంట్స్‌ డే
ఇండియన్‌ సివిల్‌ అకౌంట్స్‌ సర్వీస్‌(ICAS) 2018 మార్చి 1న 42వ సివిల్‌ అకౌంట్స్‌ డేను న్యూడిల్లీలో నిర్వహించింది. ఇండియన్‌ సివిల్‌ అకౌంట్స్‌ సర్వీస్‌ను 1976లో ప్రారంభించారు. 
ICAS- Indian Civil Accounts Service

views: 1207



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams