Current Affairs Telugu Daily

స్టాంజా మెమోరియల్‌ బాక్సింగ్‌ టోర్నమెంట్‌లో భారత్‌కు 11 పతకాలు
69వ స్టాంజా మెమోరియల్‌ బాక్సింగ్‌ టోర్నమెంట్‌లో భారత్‌కు 11 పతకాలు లభించాయి. బల్గేరియాలో జరిగిన టోర్నమెంట్‌లో భారత్‌కు పురుషుల విభాగంలో 5 పతకాలు, మహిళల విభాగంలో 6 పతకాలు దక్కాయి. 2 స్వర్ణ పతకాలు, 3 కాంస్య పతకాలు, 6 రజత పతకాలు భించాయి. 
views: 1176

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams