Current Affairs Telugu Daily

నేషనల్‌ సైన్స్‌ డే
దేశవ్యాప్తంగా 2018 ఫిబ్రవరి 28న నేషనల్‌ సైన్స్‌ డేను నిర్వహించారు. భౌతిక శాస్త్రవేత్త సర్‌ సీవీ రామన్‌ రామన్‌ ఎఫెక్ట్‌ ఆవిష్కరణకు గుర్తుగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న నేషనల్‌ సైన్స్‌ డేను నిర్వహిస్తారు. 1928 ఫిబ్రవరి 28న సీవీ రామన్‌ రామన్‌ ఎఫెక్ట్‌ను కనుగొన్నారు. సర్‌ సీవీ రామన్‌కు 1930లో నోబెల్‌ బహుమతి, 1954లో భారతరత్న లభించింది. 
  • 2018 నేషనల్‌ సైన్స్‌ డే థీమ్‌ - Science and Technology for a Sustainable Future

views: 1455

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams