Current Affairs Telugu Daily

భారత్‌లోకి చౌక ఆండ్రాయిడ్‌ ఓరియో స్మార్ట్‌ఫోన్లు
చౌక ఆండ్రాయిడ్‌ ఓరియో(గో ఎడిషన్‌) స్మార్ట్‌ఫోన్లను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టే దిశగా టెక్‌ దిగ్గజం గూగుల్‌తో టెలికం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌ చేతులు కలిపింది. ‘మేరా పెహలా స్మార్ట్‌ఫోన్‌ (నా తొలి స్మార్ట్‌ఫోన్‌)’ కార్యక్రమం కింద మార్చి నుంచి ఆండ్రాయిడ్‌ ఓరియో (గో) ఆపరేటింగ్‌ సిస్టంతో పనిచేసే చౌక 4జీ స్మార్ట్‌ఫోన్లు ఎయిర్‌టెల్‌ విక్రయించనుంది.
  • వీటిలో మై ఎయిర్‌టెల్‌ యాప్‌తో పాటు ఎయిర్‌టెల్‌ టీవీ, వింక్‌ మ్యూజిక్‌ మొదలైన యాప్స్‌ ఉంటాయి. ఈ ఫోన్లలో ర్యామ్‌ 1 జీబీ లేదా అంతకన్నా తక్కువ ఉంటుంది.

views: 1121

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams