Current Affairs Telugu Daily

చందమామపై మొబైల్‌ నెట్‌వర్క్‌ 
చంద్రుడిపై 2019లో మొబైల్‌ నెట్‌వర్క్‌(4జీ)ను ఏర్పాటు చేసేందుకు తాము సంయుక్తంగా కృషి చేస్తున్నామని వొడాఫోన్‌-జర్మనీ, నోకియా, కార్ల తయారీ సంస్థ ఆడి 2018 ఫిబ్రవరి 27న వెల్లడించాయి.
  • వచ్చే ఏడాది కేప్‌ కెనవెరాల్‌ నుంచి స్పేస్‌ఎక్స్‌ ఫ్కాన్‌-9 రాకెట్‌తో సంబంధిత సామగ్రిని చందమామపైకి పంపించనున్నట్లు తెలిపాయి.
  • బెర్లిన్‌కు చెందిన ‘పీటీసైంటిస్ట్స్‌’ సంస్థ ఈ ప్రయోగాన్ని చేపడుతుందని పేర్కొన్నాయి.

views: 1088

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams