Current Affairs Telugu Daily

దేశంలోనే తొలిసారిగా కేజీ బేసిన్‌లో కోల్డ్‌సీప్స్‌ గుర్తింపు
కృష్ణ-గోదావరి బేసిన్‌లో కోల్డ్‌ సీప్స్‌ ఉన్నట్లు జాతీయ సముద్రవిజ్ఞాన సంస్థ (CSIR-CSIR) పరిశోధకులు కనుగొన్నారు. హైడ్రోజన్‌ సల్ఫైడ్‌, మీథేన్‌ వంటి హైడ్రోకార్బన్‌ సమృద్ధిగా ఉండే ద్రావణాలను వెలువరిచే సముద్రపు అట్టడుగు ఊటలను కోల్డ్‌ సీప్స్‌ అంటారు.
  • భారత్‌లో ఇవి వెలుగుచూడటం ఇదే తొలిసారి. 900 మీ. నుంచి 1900 మీ. లోతులో ఈ కోల్డ్‌ సీప్స్‌ విస్తరించి ఉన్నట్లు NIO తెలిపింది.
CSIR-Council of Scientific and Industrial Research
NIO-National Institute of Oceanography

views: 1196

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams