Current Affairs Telugu Daily

తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కు ఓయూ డాక్టరేట్‌ 
తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌ ఉస్మానియా యూనివర్సిటీ మాస్‌ కమ్యూనికేషన్‌ అండ్‌ జర్నలిజం విభాగం నుంచి డాక్టరేట్‌ సాధించారు. ఓయూ జర్నలిజం విభాగంలో ప్రొఫెసర్‌ బాలస్వామి పర్యవేక్షణలో ‘ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో మీడియా పాత్ర’ అనే అంశంపై కిశోర్‌కుమార్‌ సమర్పించిన పరిశోధన గ్రంథాన్ని పరిశీలించిన అధికారులు ఆయనకు పీహెచ్‌డీ పట్టాను ప్రకటించారు. 
views: 1082

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams