Current Affairs Telugu Daily

తెలంగాణ మీ సేవకు అవార్డు 
21వ జాతీయ ఇ-గవర్నెన్స్‌ సదస్సును హైదరాబాద్‌లో 2018 ఫిబ్రవరి 26, 27 తేదీల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు 8 విభాగాల్లో 19 జాతీయ ఇ-పురస్కారాలు అందుకున్నాయి. సృజనాత్మకత, ప్రజాసేవల విభాగంలో తెలంగాణలో అమలు చేస్తున్న మీసేవ 2.0 రజత పతకం సాధించింది. 
views: 1212



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams