Current Affairs Telugu Daily

రాజ్యసభ టీవీ ఎడిటర్‌గా రాహుల్‌ మహాజన్‌
రాజ్యసభ టీవీ ఎడిటర్‌గా రాహుల్‌ మహాజన్‌ నియమితులయ్యారు. రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు రాజ్యసభ టీవీ ఎడిటర్‌గా రాహుల్‌ మహాజన్‌ నియామకానికి ఆమోదం తెలిపారు. రాహుల్‌ మహాజన్‌ ప్రస్తుతం ప్రసార భారతిలో కన్సల్టెంట్‌ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. గతంలో జన్‌సత్తా, జీ న్యూస్‌, ఆజ్‌తక్‌, స్టార్‌ న్యూస్‌, న్యూస్‌ 24, భాస్కర్‌ న్యూస్‌లో పని చేశారు. రాహుల్‌ మహాజన్‌కు మీడియా రంగంలో 26 సం॥లు, పార్లమెంటరీ వ్యవహారాల అంశాల్లో 12 సం॥ల  అనుభవం ఉంది.
views: 1125



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams