Current Affairs Telugu Daily

FATF ఉపాధ్యక్షుడిగా చైనా
FATF ఉపాధ్యక్షుడిగా చైనా ఎన్నికయింది. పారిస్‌లో జరిగిన ప్లీనరీలో ఈ ఎన్నిక జరిగింది.  FATF ఉగ్ర కార్యకలాపాలకు నిధులను సమకూర్చడం, మనీ లాండరింగ్‌ కార్యకలాపాలను నియంత్రిస్తుంది. FATF పాకిస్థాన్‌ను గ్రే లిస్ట్‌లో చేర్చింది. FATF ను 1989లో ఏర్పాటు చేశారు.
FATF-Financial Action Task Force

views: 1053

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams