Current Affairs Telugu Daily

చైనా తొలీ జెట్‍మహిళా ఫైలేట్ మృతి
చైనా తోలి మహిళా జెట్ ఫైలట్ యూక్యూ (30) ప్రమాదవ శాత్తు మరణించినట్లు చైనా మీడియ నవంబర్ 13న తెలిపింది. యూక్సూ జే - 10 ఫైటర్ జెట్ నడిపేందుకు శిక్షణ తీసుకుంది. శిక్షణలో భాగంగా ఆమోవెళ్ళిన ఫైటర్ జెట్ అనూహ్యంగా హెబిప్రానిన్స్‌లో కూలిపోయింది. మొత్తం 16మంది చనిపోయారు.
views: 1026

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams