2017లో వరదలతో నష్టపోయిన రాష్ట్రాలకు ఆర్థికసాయం అందించాలని హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ ఉన్నత స్థాయి కమిటీ నిర్ణయించింది.
రాష్ట్రం సాయం(కోట్లు )
బీహార్ 1171
గుజరాత్ 1055
పశ్చిమ బెంగాల్ 838
రాజస్థాన్ 420
ఉత్తరప్రదేశ్ 420
తమిళనాడు 133
కేరళ 169
మధ్యప్రదేశ్ 836
చత్తీస్‌గఢ్ 396
views: 1067