Current Affairs Telugu Daily

కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ కెప్టెన్‌గా రవిచంద్రన్‌ అశ్విన్‌
ఐపీఎల్‌ కొత్త సీజన్‌ కోసం కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ ఫ్రాంఛైజీ తమ జట్టుకు భారత సీనియర్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ను సారథిగా నియమించింది. ఈ ఏడాది వేలంలో పంజాబ్‌.. అశ్విన్‌తో పాటు యువరాజ్‌ సింగ్‌, క్రిస్‌ గేల్‌ లాంటి సీనియర్లను జట్టులోకి తీసుకుంది. వీరిలో అశ్వినే కెప్టెన్సీ రేసులో ముందు నిలిచాడు. యువరాజ్‌ పేరు కూడా వినిపించినప్పటికీ అతను గతంలో ఇదే జట్టు కెప్టెన్‌గా విఫమైన నేపథ్యంలో అశ్విన్‌కే ఓటేసినట్లు తెలుస్తోంది. 
views: 905

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams