Current Affairs Telugu Daily

తెలంగాణలో వ్యవసాయ మార్కెట్‌ ఛైర్మన్ల వేతనాల పెంపు
వ్యవసాయ మార్కెట్‌ ఛైర్మన్లకు గౌరవ వేతనాలను భారీగా పెంచుతూ తెలంగాణ మార్కెటింగ్‌ శాఖ 2018 ఫిబ్రవరి 26న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్‌ చట్టం నియమావళిని సవరిస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ను జారీచేసింది. దీంతోపాటు పాలకవర్గాల సమావేశాలకు హాజరైనప్పుడు(సభ్యులకు కూడా) రోజుకు రూ.1000 చొప్పున భత్యం ఇవ్వాలని నిర్ణయించారు.
  • మార్కెట్లలో జరిగే వ్యాపారాన్ని (టర్నోవర్‌) బట్టి మొత్తం 6 స్థాయిల్లో ఉన్నాయి. వేతనాలను మాత్రం 3 రకాలుగా నిర్ణయించారు.
  • గతంలో 16 ఏళ్ల క్రితం ఉమ్మడి రాష్ట్రంలో వీరి గౌరవ వేతనాలను పెంచగా తిరిగి ఇప్పుడు సవరించారు.
  • తెలంగాణ మార్కెటింగ్‌ శాఖ మంత్రి : హరీశ్‌రావు 

views: 1075

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams