Current Affairs Telugu Daily

ఐడీబీఐ ఫెడరల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ న్యూడిల్లీ మారథాన్‌ 2018
ఐడీబీఐ ఫెడరల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ న్యూడిల్లీ మారథాన్‌ను 2018 ఫిబ్రవరి 25న నిర్వహించారు. ఈ మారథాన్‌లో పురుషుల విభాగంలో గోపి తొనకల్‌, మహిళ విభాగంలో మోనికా అథేర్‌లు  స్వర్ణ పతకం సాధించారు.
views: 1237

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams