Current Affairs Telugu Daily

ఇ-గవర్నెన్స్‌ 21వ నేషనల్‌ కాన్ఫరెన్స్‌
ఇ-గవర్నెన్స్‌ 21వ నేషనల్‌ కాన్ఫరెన్స్‌ను 2018 ఫిబ్రవరి 26న హైదరాబాద్‌లో ప్రారంభించారు. ఈ కాన్ఫరెన్స్‌ను కేంద్ర ప్రభుత్వం మరియు తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్‌ రీఫార్మ్స్‌ డిపార్ట్‌మెంట్‌ సంయుక్తంగా నిర్వహిస్తోంది.
  • ఇ-గవర్నెన్స్‌ 21వ నేషనల్‌ కాన్ఫరెన్స్‌ థీమ్‌ -Technology for Accelerating Development

views: 1276

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams