Current Affairs Telugu Daily

కేంద్ర కేబినెట్‌ మాజీ కార్యదర్శి టీఎస్‌ఆర్‌ సుబ్రమణ్యన్‌ మృతి
కేంద్ర కేబినెట్‌ మాజీ కార్యదర్శి టీఎస్‌ఆర్‌ సుబ్రమణ్యన్‌(79) 2018 ఫిబ్రవరి 26న న్యూడిల్లీలో మృతి చెందారు. సుబ్రమణ్యన్‌ 1996 నుంచి 1998 వరకు కేంద్ర కేబినెట్‌ కార్యదర్శిగా పని చేశారు. సుబ్రమణ్యన్‌ 1961 బ్యాచ్‌కు చెందిన ఉత్తరప్రదేశ్‌ క్యాడర్‌ ఐఏఎస్‌ ఆఫీసర్‌.
  • సుబ్రమణ్యన్‌ India at Turning Point: The Road to Good Governance, GovernMint In India: An Inside View, Journeys Through Babudom and Netaland: Governance in India పుస్తకాలను రచించారు. 

views: 1052

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams