20వ కామన్వెల్త్ విద్యా మంత్రుల సదస్సును ఫిజిలోని నడిలో 2018 ఫిబ్రవరి 19 నుంచి 23 వరకు నిర్వహించారు. ఈ సదస్సులో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి, నీటి వనరులు, నదుల అభివృద్ధి, గంగా ప్రక్షాళన శాఖ మంత్రి డా॥ సత్యపాల్‌సింగ్ పాల్గొన్నారు.
20వ కామన్వెల్త్ విద్యా మంత్రుల సదస్సు థీమ్ - Sustainability and Resilience: Can Education Deliver?