Current Affairs Telugu Daily

సుఖ్ దేవ్ థోరట్‍కు ఈశ్వరీబాయి అవార్డు
ఆర్థికశాస్త్రంలో విశేష కృషి చేసిన సుఖ్ దేవ్ థోరట్‍ను ఈశ్వరీభాయి పురస్కరంతో రాష్ట్ర ప్రభూత్వం సత్కరించనుంది. డిసెంబర్ 4న ఈశ్వరీభాయి జయంతి ఉత్సవ సందర్బంగా అవార్డు ప్రధానం చేయనున్నట్లు నిర్వహకులు తెలిపారు.
views: 1156

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams