Current Affairs Telugu Daily

తెలుగు ఉద్యోగులకు శ్రమ అవార్డులు
తెలుగు రాష్ట్రాల్లోని ఉద్యోగులకు ప్రధానమంత్రి శ్రమ అవార్డులు లభించాయి. ఆయా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ప్రతిభ చూపించిన ఉద్యోగులను, కార్మికులను గుర్తించి కేంద్ర కార్మిక శాఖ వివిధ కేటరిగిల్లో అవార్డులను ప్రకటించింది. 2011 నుంచి 2016 వరకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అవార్డులను 2018 ఫిబ్రవరి 26నడిల్లీ విజ్ఞాన్‌ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రదానం చేశారు. మొత్తం 338 మందికి అవార్డులు వచ్చాయి. 
తెలుగు రాష్ట్రాల ఉద్యోగులకు దక్కిన అవార్డులు
  • 2011 శ్రమ శ్రీ అవార్డు:
  1. రత్నా విజయ్‌కుమార్‌ చౌదరి, సీరియన్‌ చార్జ్‌మ్యాన్‌, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌
  2. చంద్రశేఖరరెడ్డి, సీనియర్‌ డ్రాట్స్‌మ్యాన్‌, బీహెచ్‌ఈఎల్‌, హైదరాబాద్‌
  • 2012 శ్రమవీర్‌ అవార్డు:
  1. గోకడ ఉదయ భాస్కర్‌, ఫోర్‌మ్యాన్‌, విశాఖపట్టణం స్టీల్‌ ప్లాంట్‌
  • 2013 శ్రమవీర్‌ అవార్డు
  1. వెలిక్కెరియల్‌ గోపీనాథన్‌, చార్జ్‌మ్యాన్‌, నావల్‌ డాక్‌యార్డు, విశాఖ
  2. డి.శేఖర్‌, సీనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌-బీ, డీఆర్‌డీఎల్‌, హైదరాబాద్‌
  3. పి.రాజేంద్రప్రసాద్‌, టెక్నికల్‌ అసిస్టెంట్‌-సీ, డీఆర్‌డీఎల్‌, హైదరాబాద్‌
  4. జి.మల్కాగౌడ్‌, టెక్నీషియన్‌-సీ, డీఆర్‌డీఎల్‌, హైదరాబాద్‌
  5. జి.శ్రీనివాస్‌, టెక్నీషియన్‌-సీ, డీఆర్‌డీఎల్‌, హైదరాబాద్‌
       (డీఆర్‌డీఎల్‌లో పనిచేస్తున్న ఈ నలుగురికి కలిపి కేంద్రం సంయుక్త అవార్డును                 ప్రకటించింది.)
  • శ్రమ శ్రీ అవార్డు
  1. నోముపల్లి శ్రీరాము, స్కిల్డ్‌, నావల్‌ డాక్‌యార్డు, విశాఖపట్టణం
  2. ఏలేటి సృజన్‌ సుధాకర్‌ పౌల్‌. హెచ్‌ఎస్‌కే, నావల్‌ డాక్‌యార్డు, విశాఖ
ప్రైవేటురంగ సంస్థల్లో...
  • శ్రమ వీర్‌ అవార్డు :
  1. పెండ్యా శంకరాచార్య, టెక్నికల్‌ సూపర్‌వైజర్‌,
         బ్రహ్మోస్‌ ఎయిరోస్పేస్‌ ప్రైవేటు లిమిటెడ్‌, హైదరాబాద్‌  
  • 2014 శ్రమవీర్‌ అవార్డు
  1. మాచర సూర్యభాస్కర్‌రావు, ఫోర్‌మ్యాన్‌, విశాఖపట్టణం స్టీల్‌ ప్లాంట్‌
  2. వి.వెంకటస్వామి, డిప్యుటీ ఇంజనీర్‌, భారత్‌ హెవీ ఎలక్ట్రికల్‌ లిమిటెడ్‌
  • శ్రమ శ్రీ అవార్డు
  1. మోదీ అప్పన్న, రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగామ్‌ లిమిటెడ్‌
  2. మహమద్‌ అబిద్‌ హుస్సేన్‌, జి.గోవర్ధన్‌రెడ్డి
        (బీహెచ్‌ఈఎల్‌లో పనిచేస్తున్న ఈ ఇద్దరికి సంయుక్తంగా అవార్డు)
  1. చిలుకూరి వెంకటేశ్‌, టాటా మోటర్స్‌ లిమిటెడ్‌, జంషెడ్‌పూర్‌
  2. చిటిమల నాగేశ్వర్‌రావు, అల్టాట్రెక్‌ సిమెంట్‌, తాడిపత్రి
  • 2015 శ్రమవీర్‌ అవార్డు
  1. కుంబూరు కళ్యాణ చక్రవర్తి, రాష్ట్రీయ ఇస్పత్‌ నిగామ్‌ లిమిటెడ్‌
  2. జి.వెంకటేశ్వర్లు, బీహెచ్‌ఈఎల్‌, త్రిచ్చి 
  • శ్రమ శ్రీ అవార్డు
  1. మండెం సుబ్రహ్మణ్యకుమార్‌, రాష్ట్రీయ ఇస్పత్‌ నిగామ్‌ లిమిటెడ్‌, విశాఖ
  2. రావి వెంకటేశ్వరరావు, బీహెచ్‌ఈఎల్‌, హైదరాబాద్‌
  3. చోడిశెట్టి బాలాజీ, బీహెచ్‌ఈఎల్‌, హైదరాబాద్‌
  4. కే రాంప్రసాద్‌, బ్రహ్మోస్‌ ఎయిరోస్పేస్‌, హైదరాబాద్‌
  5. పురుషోత్తంరెడ్డి, టాటా స్టీల్‌ లిమిటెడ్‌, జంషెడ్‌పూర్‌ 
  • 2016 శ్రమవీర్‌ అవార్డు :
  1. రమేశన్‌ పిళ్లై బాన్‌ పిళ్లై, నావల్‌ డాక్‌యార్డు, విశాఖపట్టణం
  2. మిడథాడే జ్యోతిరాజు, నావల్‌ డాక్‌యార్డు, విశాఖపట్టణం
  3. వరాహగిరి వెంకట వేణుసాగర్‌, నావల్‌ డాక్‌యార్డు, విశాఖపట్టణం
  4. కుట్టెన్‌ పిళ్లై రాజన్‌, నావల్‌ డాక్‌యార్డు, విశాఖపట్టణం
  5. బత్తు కోటి రెడ్డి, రాష్ట్రీయ ఇస్పత్‌ నిగామ్‌ లిమిటెడ్‌, విశాఖపట్టణం
  6. కె.రాంప్రసాద్‌, బ్రహ్మోస్‌ ఎయిరోస్పేస్‌ ప్రైవేటు లిమిటెడ్‌, హైదరాబాద్‌
  • శ్రమ శ్రీ అవార్డు
  1. చింతాడ కుమార్‌, బీహెచ్‌ఈఎల్‌, హైదరాబాద్‌
  2. కృపా గ్సాగ్సా, రాష్ట్రీయ ఇస్పత్‌ నిగామ్‌ లిమిటెడ్‌, విశాఖపట్టణం

views: 1080

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams