Current Affairs Telugu Daily

13 అంకెల మొబైల్‌ నంబర్లు 
దేశంలో ప్రస్తుతం అమల్లో ఉన్న 10 అంకెల మొబైల్‌ నంబర్ల మాదిరిగా 2018 జులై 1 నుంచి మిషన్‌ టూ మిషన్‌/ఎం2ఎం (యంత్రం-యంత్రం) వినియోగదారులకు 13 అంకెలున్న కొత్త సిమ్‌ కార్డులు మాత్రమే జారీచేయాలని కేంద్ర టెలికాం శాఖ అన్ని టెలికాం ఆపరేటర్లకు ఆదేశాలు జారీచేసింది.
  • ఇప్పటికే 10 అంకెల సిమ్‌ కార్డులున్న ఎం2ఎం వినియోగదారులు అక్టోబరు 1 నుంచి 13 అంకెల సిమ్‌ కార్డులకు మారాలి.
  • 2018 డిసెంబరు 31 కల్లా ఈ ప్రక్రియ పూర్తవుతుంది,
  • దీనివల్ల సాధారణ విని యోగదారుల (డేటా, పోన్‌ కాల్స్‌)పై ఎలాంటి ప్రభావం ఉండదు. ప్రస్తుతం ఉన్న 10 అంకెల సిమ్‌ కార్డులు యధాతథంగా పనిచేస్తాయి
  • స్వైపింగ్‌ మెషిన్లు, విమానాలు, ట్రాఫిక్‌ నియంత్రణ వ్యవస్థ స్మార్ట్‌గ్రిడ్‌లు, ఇ-హెల్త్‌ కేర్‌, ఐటెలిజెన్స్‌ సంస్థలు, గృహోపకరణాల నిర్వహణ సెల్‌ఫోన్‌ ఆధారిత రిమోట్లలో సమాచార మార్పిడికి వీటిని ఉపయోగిస్తారు.

views: 1027

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams