Current Affairs Telugu Daily

తీర రక్షక నౌక వజ్రకు వీడ్కోలు
30 ఏళ్ళుగా తీర రక్షణ విధులు నిర్వర్తించిన వజ్ర నౌకకు 2018 ఫిబ్రవరి 21న పారాదీప్‌లో సైనిక లాంఛనాలతో వీడ్కోలు పలికారు. మజగావ్‌ డాక్‌లో నిర్మితమైన ఈ నౌక 1988 డిసెంబరు 22న నేవీలోకి ప్రవేశించింది. 2013 ఏప్రిల్‌ 11న పారాదీప్‌ తీర రక్షక విభాగంలోకి ప్రవేశించిన వజ్ర నౌక నిర్విరామంగా సేవలందించింది.
views: 1123

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams