Current Affairs Telugu Daily

వింటర్‌ ఒలింపిక్స్‌లో నార్వేకు అగ్రస్థానం
వింటర్‌ ఒలింపిక్స్‌ 2018 ఫిబ్రవరి 25న ముగిసాయి. ముగింపు వేడుకలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె ఇవాంకా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ పోటీల్లో జర్మనీ, నార్వే చెరో 14 స్వర్ణాలతో సమంగా నిలిచాయి. అయితే, ఓవరాల్‌ పతకాల్లో జర్మనీ (31) కంటే ముందంజలో నిలిచిన నార్వే (39) అగ్రపీఠం దక్కించుకుంది.
  • కెనడా (11 స్వర్ణాలు) 3వ స్థానంలో నిలిచింది.
  • 2022 వింటర్‌ ఒలింపిక్స్‌ బీజింగ్‌ (చైనా)లో జరగనుంది.

views: 1287

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams