Current Affairs Telugu Daily

స్విస్‌ ఓపెన్‌ చాంపియన్‌గా సమీర్‌వర్మ 
భారత స్టార్‌ షట్లర్‌ సమీర్‌వర్మ స్విస్‌ ఓపెన్‌లో చాంపియన్‌గా నిలిచాడు. 2018 ఫిబ్రవరి 25న స్విట్జర్లాండ్‌లోని బాసెల్‌లో జరిగిన సింగిల్స్‌ ఫైనల్లో సమీర్‌ జాన్‌ ఓ జొర్గెన్‌సన్‌ (డెన్మార్క్‌)పై గెలిచి ట్రోఫీ అందుకున్నాడు. 
views: 1103

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams