Current Affairs Telugu Daily

ఆప్కో పాలకవర్గం పదవీకాలం పెంపు
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర చేనేత సహకార సంస్థ పాలకవర్గం పదవీ కాలాన్ని రాష్ట్ర ప్రభుత్వం 6 నెలలపాటు పొడిగించింది. మొత్తం 13 మంది డైరెక్టర్లతో పాటు ఆప్కో చైర్మన్‌ గుజ్జ శ్రీనివాస్‌ పదవీ కాలాన్ని పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత పాలకమండలి పదవీకాలం 2018 ఫిబ్రవరి 24తో ముగిసింది.
views: 1076

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams