Current Affairs Telugu Daily

ఆరోవిల్‌ ఇంటర్నేషనల్‌ టౌన్‌షిప్‌ స్వర్ణోత్సవాల్లో ప్రధాని మోడి
ప్రధాని నరేంద్రమోడి 2018 ఫిబ్రవరి 25న తమిళనాడులోని ఆరోవిల్‌ ఇంటర్నేషనల్‌ టౌన్‌షిప్‌ స్వర్ణోత్సవాల్లో పాల్గొన్నారు. అరబిందో ఆశ్రమాన్ని సందర్శించి, శ్రీ అరబిందోకు నివాళులర్పించారు. ఆశ్రమం ఆధ్వర్యంలో నడుస్తున్న ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ విద్యార్థులతో ముచ్చటించారు. ప్రపంచానికి ఆధ్యాత్మిక కేంద్రంగా భారత్‌ భాసిల్లుతోందని ప్రధాని మోడి అన్నారు. 
views: 1016

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams