Current Affairs Telugu Daily

3 సంస్థల భాగస్వామ్యంతో పరిశోధకుల కన్సార్టియం ఏర్పాటు
వ్యవసాయంలో ఉపయోగిస్తున్న పరిజ్ఞానానికి బదులు కొత్త టెక్నాలజీని ఉపయోగించడానికి పరిశోధకులు కృషి చేస్తున్నారు. దీని కోసం దేశంలోని 3 ప్రముఖ సంస్థల భాగస్వామ్యంతో పరిశోధకుల కన్సార్టియంను ఏర్పాటు చేశారు.
  • తిరువనంతపురంలోని ఐఐఐటీకే పరిశోధక శాస్త్రవేత్తలు, ఉత్తరాఖండ్‌లోని జీబీ పంత్‌ అగ్రిక్చరల్‌ సైన్సెస్‌ అండ్‌ టెక్నాలజీ యూనివర్సిటీ, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పేస్‌ టెక్నాలజీతో ఈ కన్సార్టియంను ఏర్పాటు చేశారు.

views: 999

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams