Current Affairs Telugu Daily

యుద్ధ విమానం రుస్తుం-2 పరీక్ష విజయవంతం
మానవరహిత యుద్ధ విమానం రుస్తుం-2ను డీఆర్డీఓ 2018 ఫిబ్రవరి 25న విజయవంతంగా ప్రయోగించింది. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా చెళ్లకెరలోని ఏరోనాటిక్‌ టెస్ట్‌ రేంజ్‌ (ఏటీఆర్‌)లో రుస్తుం-2కు డీఆర్డీఓ శాస్త్రవేత్తలు పరీక్షలను విజయవంతంగా నిర్వహించారు. నిఘాతో పాటు శత్రువుల ప్రాంతాలను గుర్తించేందుకు గాను ఈ విమానాన్ని భారత సైన్యం ఉపయోగించనుంది. 
views: 1026

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams