స్వదేశీ పరిజ్ఞానంతో పూర్తి అణు సామర్ధ్యంతో నిర్మించిన అగ్ని-1 యుద్ధక్షిపణిని మంగళవారం భారత్ విజయవంతంగా ప్రయోగించింది. అగ్ని- 1 క్షిపణి 700 కి.మీ. దూరం లక్ష్యాలను చేదించగలదు. అబ్దుల్ కలాం ఐలాండ్ వద్దగల ITR లోని నాలుగో లాంచ్
ప్యాడ్ నుండి ప్రయోగించారు.
views: 991