Current Affairs Telugu Daily

మైసూరు వారసుడి పేరు ఆద్యవీర నరసింహరాజ ఒడయార్‌
దశాబ్దాల అనంతరం మైసూరు రాజవంశంలో జన్మించిన వారసుడికి రాజమాత ప్రమోదాదేవి 2018 ఫిబ్రవరి 25న నామకరణం చేశారు. 2017 డిసెంబర్‌లో మైసూరు రాజు యదువీర్‌ కృష్ణదత్త చామరాజ ఒడయార్‌, త్రిషికా దంపతులకు జన్మించిన కుమారుడికి ఆద్యవీర నరసింహరాజ ఒడయార్‌గా నామకరణం చేశారు.
views: 1014

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams