Current Affairs Telugu Daily

‘సులభతర వ్యాపారంపై ప్రచారం’ అంశంపై చంద్రబాబు ప్రసంగం
విశాఖలోని సీఐఐ భాగస్వామ్య సదస్సులో 2018 ఫిబ్రవరి 25న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ‘సులభతర వ్యాపారంపై ప్రచారం’ అంశంపై చర్చలో పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో మొదటి దశ, రెండో దశలుగా లక్ష్యాలు పెట్టుకుని ముందుకెళ్తున్నామని పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా సీఎం వివరించారు. 
views: 942

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams